India vs Australia T20 బుమ్రా లేని లోటు కనిపిస్తుంది: హార్దిక్ *Cricket | Telugu OneIndia

2022-09-21 7,218

Hardik believed that bumrah missing is main cause for india to loose against Aussies | మొహాలీలో జరిగిన టీ20లో ఓటమికి జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడమే కీలక కారణమని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఇకపోతే బుమ్రా లేక భారత బౌలింగ్ ఔట్‌ఫిట్ మరోసారి పేలవంగా కన్పించింది.

#hardikpandya
#jaspritbhumra
#indiavsaustralia